Article General Knowledge %e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b0%bf%e0%b0%b5%e0%b0%bf %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b0%be 108101700037_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీకివి తెలుసా...?!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ ప్రపంచం చిన్న సముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం చదరపు మైళ్లు ఇన్సులిన్ ఫెడరిక్ గ్రాంట్
, శుక్రవారం, 17 అక్టోబరు 2008 (13:51 IST)
FileWD
ప్ర. ప్రపంచంలో చిన్నదైన సముద్రం ఏది?
జ. ఆర్కిటిక్ మహాసముద్రం. దీని వైశాల్యం 5,105,700 చదరపు మైళ్లు.

ప్ర."ఇన్సులిన్"ను ఎవరు కనుగొన్నారు?
జ. కెనడా దేశానికి చెందిన నోబెల్ పథకం గ్రహీత డాక్టర్ "ఫెడరిక్ గ్రాంట్ బాంటింగ్" 1921వ సంవత్సరంలో "ఇన్సులిన్"ను కనుగొన్నాడు. ఇన్సులిన్ మధుమేహ రోగులకు ఎంతో ఉపయోగకరమైనది.

ప్ర. "ఈవెనింగ్ స్టార్"గా పిలువబడే గ్రహం ఏది?
జ. వీనస్ లేదా శుక్ర గ్రహ

ప్ర. "ఫొటోఫోబియా" అంటే..?
జ. "ఫొటోఫోబియా" అంటే... వెలుతురును చూడగానే అసహజమైన భయానికి లోను కావడం అని అర్థం. ఈ వ్యాధికి గురైనవారు వెలుగు చూడగానే చాలా ఇబ్బందిగా ఫీలవుతారు.

ప్ర. "ఆక్సిజన్‌"ను ఎవరు కనుగొన్నారు?
జ. 1774వ సంవత్సరంలో జోసఫ్ ప్రీస్ట్లీ" అనే వ్యక్తి ఆక్సిజన్‌ను కనుగొన్నారు. వర్ణరహితమైన, వాయురూపంలోని రసాయన మూలకమైన ఈ ఆక్సిజన్ భూవాతావరణంలో 20 శాతం మేర ఆవరించుకుని ఉన్నట్లు ఆయన కనుగొన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu