ప్రపంచాన్నే గడగడలాడించిన అడాల్ఫ్ హిట్లర్ శాఖాహారం మాత్రమే తీసుకునేవాడట..!
ఇప్పటిదాకా ఉన్న అమెరికా అధ్యక్షుల్లో జేమ్స్ బుచానన్ ఒక్కరే అవివాహితుడు.
చీమల్ని చూసి భయపడటాన్ని "మిర్‌మికో ఫోబియా" అంటారు.
ఒంటెలకు మూడు కనురెప్పలు ఉంటాయి. ఇందుకు కారణం ఏంటంటే... ఎడారుల్లో వచ్చే గాలుల వల్ల వాటి కళ్లకు హాని కలగకుండా ఉండేందుకు అలా ఉంటాయి.
మన గుండె రోజుకు లక్షసార్లు కొట్టుకుంటుంది.
అమెరికా సంయుక్త రాష్ట్రాల అధికారిక భాషలు ఆరు. అవి ఏంటంటే... ఇంగ్లీష్, ఫ్రెంచ్, అరబిక్, చైనీస్, రష్యన్, స్పానిష్.
అమెరికాలోని నెబాస్కా చర్చిలో ముక్కు చీదడాన్ని నిషేధించారు.