కరెన్సీ అప్పటికీ ఇప్పటికీ పేపర్‌తోనే తయారవుతోంది. కానీ మధ్యలో పేపర్ కొరత వచ్చినప్పుడు అమెరికాలో కాటన్, లినెన్ వస్త్రాల మీద కూడా కరెన్సీ నోట్లను ముద్రించారట.
గర్వంతో ఉన్న గోల్డ్ ఫిష్‌ను (బంగారుతీగ) ట్విట్ అంటారు.
ఒకరి వేలిముద్రలతో ఒకరికి పోలిక లేనట్లుగానే నాలుక ముద్రలు కూడా వేర్వేరుగా ఉంటాయి.
మొదటి ఎలిజబెత్ రాణి మూడు నెలలకు ఒకసారి స్నానం చేసేదట...!
చల్లటి నీటికంటే, వేడినీళ్ళు ఎక్కువ బరువు కలిగి ఉంటాయి.
గినియా దేశపు పందులకు, కుందేళ్ళకు చెమట పట్టదట..!
గంటకు పైగా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటే చెవిలో 700 బాక్టీరియాలు తయారవుతాయి.