Article General Knowledge %e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b6%e0%b1%8d%e0%b0%a8%e0%b0%b2%e0%b1%81 %e0%b0%b8%e0%b0%ae%e0%b0%be%e0%b0%a7%e0%b0%be%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2%e0%b1%81 108071000065_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రశ్నలు - సమాధానాలు

Advertiesment
ప్రశ్నలు సమాధానాలు జీవిత కాలం జంతువు లోహం
ప్రశ్నలు :
1. ఎక్కువ జీవిత కాలం కల్గిన జంతువు?

2. హిమోగ్లోబిన్‌లో ఉన్న లోహం?

3. చంద్రునిపై మొదటగా అడుగు పెట్టిన మొదటి వ్యక్తి ఎవరు?

4. అత్యధిక జనాభా గల దేశమేది?

5. డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించినది?

జవాబులు :
1. తాబేలు
2. ఐరన్
3. నీల్ ఆమ్ స్ట్రాంగ్
4. చైనా
5. టెన్నిస్

Share this Story:

Follow Webdunia telugu