Publish Date: Sat, 24 Nov 2007 (20:22 IST)
Updated Date: Sat, 24 Nov 2007 (20:05 IST)
1. అంబర్ ప్యాలెస్ ఎక్కడ ఉన్నది?
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్.
2. అక్బర్ సమాధి ఎక్కడ ఉన్నది?
ఆగ్రాలోని సికనారా.
3. బృందావన్ గార్డెన్స్ ఎక్కడ ఉన్నది?
కర్నాటక రాష్ట్రంలోని మైసూరు.