Article General Knowledge %e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b6%e0%b1%8d%e0%b0%a8%e0%b0%b2%e0%b1%81 %e0%b0%9c%e0%b0%b5%e0%b0%be%e0%b0%ac%e0%b1%81%e0%b0%b2%e0%b1%81 108073000030_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రశ్నలు - జవాబులు

Advertiesment
ప్రశ్నలు - జవాబులు
, బుధవారం, 30 జులై 2008 (13:49 IST)
FileFILE
ప్రశ్నలు :

1. మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి?

2. రెడ్ ప్లానట్‌గా పిలువబడే గ్రహం ఏది?

3. నవ్వించే వాయువు ఏది?

4. బులెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారుచేస్తారు?

5. నీటి లోతును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది?

జవాబులు :

1. చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి.

2. మార్స్.

3. నైట్రస్ ఆక్సైడ్.

4. జాకాల్ అనే మిశ్రమంతో తయారు చేస్తారు.

5. ఫాథమ్.

Share this Story:

Follow Webdunia telugu