ప్రశ్న... ముగిసిన మిస్ యూనివర్స్ పోటీలు జరిగిన నగరం పేరేమిటి?
జవాబు.. మెక్సికో
ప్రశ్న.. ఈ పోటీల్లో ఎంతమంది సుందరీమణులు పాల్గొన్నారు?
జవాబు.. మొత్తం 77 మంది.
ప్రశ్న.. ఇప్పటి వరకు మొత్తం ఎన్ని సార్లు మిస్ యూనివర్స్ పోటీలు జరిగాయి.?
జవాబు.. మొత్తం యాభై ఆరు సార్లు.