ప్రశ్నలు :
1. ముస్లింల అతి పవిత్ర యాత్రా కేంద్రం ఏది?
2. బెర్లిన్ గోడ నిర్మాణం ఎప్పుడు ప్రారంభమయ్యింది?
3. జపాన్‌లో పార్లమెంటును ఏమంటారు?
4. ఐవరీ కోస్ట్‌లోని అతిపెద్ద నగరం ఏది?
5. పాల్ కానరీ ఎక్కడ మొదలవుతుంది?
6. కౌబాయ్ కాపిటల్ ఆఫ్ ది వరల్డ్‌గా ప్రసిద్ధి కెక్కింది ఏది?
7. గలాషియా ఎక్కడ ఉంది?
జవాబులు :
1. మక్కా
2. ఆగస్టు 13, 1961
3. డయట్
4. అబిడ్ జాన్
5. చైనా
6. డాడ్జి సిటీ
7. ఆసియా మైనర్‌లోని కేంద్ర భాగంలో ఒక ప్రాంతం. ఇది ప్రస్తుతం టర్కీ మధ్యభాగంలో ఉంది.