Article General Knowledge %e0%b0%aa%e0%b0%97%e0%b0%a1%e0%b0%be%e0%b0%b2%e0%b0%82%e0%b0%9f%e0%b1%87 %e0%b0%8f%e0%b0%82%e0%b0%9f%e0%b0%bf 108092400036_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పగడాలంటే ఏంటి?

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ ముత్యాలు పగడాలు రాయి సముద్ర జీవి అస్థిపంజరం జీవి సున్నితం లక్షల సంఖ్య నివాసం ఫ్యాన్
, బుధవారం, 24 సెప్టెంబరు 2008 (13:52 IST)
FileFILE
పిల్లలూ...! ఇంట్లో అమ్మావాళ్లు వేసుకునే నగల్లో ముత్యాలు, పగడాలు అని చెప్పుకోవడం వినే ఉంటారు. అసలు పగడం అంటే అందరూ అనుకునేటట్లుగా రాయి కాదు. అలా కనిపించే ఓ చిన్న సముద్ర జీవి. పగడం బయటవైపు అస్థిపంజరం ఉండి లోపల జీవి నివసిస్తుంటుంది.

ఈ జీవి చాలా సున్నితమైంది. పగడం చనిపోయినా అస్థిపంజరం మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇవి గుంపులు గుంపులుగా లక్షల సంఖ్యలో నివాసం ఏర్పరచుకుంటాయి. పగడపు దీవులు... పువ్వులు, ఫ్యాన్, వేళ్లు లేదా భారీ మెదడు ఆకారాల్లో ఉంటాయి.

ఈ పగడపు దీవులు సముద్ర తీర ప్రాంతానికి దగ్గర్లోనే ఉంటాయి. మనం తరచుగా వినే నవరత్నాలో పగడం కూడా ఒకటి కావడం విశేషంగా చెప్పుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu