Article General Knowledge %e0%b0%a6%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf %e0%b0%9a%e0%b1%82%e0%b0%aa%e0%b1%87 %e0%b0%85%e0%b0%82%e0%b0%a4 108091900038_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దాని చూపే అంత...!!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ కనుగుడ్లు గుడ్లగూబ చూపు మనుషులు పెద్ద భయం నిజం కళ్లు నిర్మాణం గుండ్రం క్రిములు గుడ్లు
, శుక్రవారం, 19 సెప్టెంబరు 2008 (13:32 IST)
పిల్లలూ...! పెద్ద పెద్ద కనుగుడ్లతో ఉండే గుడ్లగూబ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇది చూపులతోనే మనుషుల్ని భయపెడుతుందని పెద్దవాళ్లు మీకు చెప్పే ఉంటారు. అసలు గుడ్లగూబ నిజంగా మనల్ని భయపెట్టేందుకే అలా చూస్తుందా? లేదా? అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం..!

నిజానికి గుడ్లగూబ తన చూపులతో మనల్ని భయపెట్టాలని అనుకోదు. ఎందుకంటే... దాని కళ్ల నిర్మాణం కనుగుడ్లను గుండ్రంగా తిప్పడానికి వీలు లేకుండా ఉంటుంది. ఈ కారణంతో గుడ్లగూబ కనుగుడ్లను తిప్పకుండా.. నేరుగా మనవైపే చూడటం వల్ల భయంకరంగా కనిపిస్తుందంతే..!

ఇకపోతే... ఈ గుడ్లగూబలు క్రిమి కీటకాలతో పాటుగా చిన్న చిన్న ప్రాణులను ఆహారంగా తీసుకుంటాయి. పాపం వీటికి గూడు కూడా ఉండదు తెలుసా..! కాగా, ఇవి రెండు మూడు రోజులకోసారి గుడ్లు పెడతాయి. వీటికి ముందు రెండు, వెనుక రెండు బొటనవేళ్లు ఉండటం వల్ల కాళ్లు చాలా దృఢంగా ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu