ప్రశ్నలు :
1. ఏ స్వాతంత్ర్య సమరయోధురాలి పేరుతో ఉన్న పార్టీ పురుష ప్రజా సంఘాన్ని కలిగి ఉంది?
2. కేంద్ర ఎన్నికల కమీషన్‌లో ప్రస్తుతం ఎంతమంది సభ్యులున్నారు?
3. "వెల్‌కమ్ టు సజ్జన్పూర్" సినిమా దర్శకుడు ఎవరు?
4. న్యూస్‌వీక్ తాజా సంచిక కవర్‌పేజీ ఏ రాజకీయురాలి ఫొటోను ప్రచురించారు?
5. క్లాస్ట్రోఫోబియా అంటే ఏమిటి?
జవాబులు :
1. ఉత్తరప్రదేశ్‌లోని రాణి ఝాన్సీ పార్టీ
2. ముగ్గురు
3. శ్యామ్‌బెనగల్
4. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి
5. ఇరుకైన, మూసి ఉన్న స్థలాల్లో ఉండేందుకు భయపడటం.