ప్రశ్నలు :
1. "గోల్డెన్ టెంపుల్ ఆఫ్ ఏపీ"గా పేరు పొందినది ఏది?
2. "సంప్రదాయేతర ఇంధన ప్రదర్శన" ఎక్కడ ప్రారంభం కానుంది?
3. "ఏ జర్నీ ఇంటరప్టెడ్: బీయింగ్ ఇండియన్ ఇన్ పాకిస్థాన్" పుస్తక రచయిత ఎవరు?
4. ఆన్లైన్ ఎన్నికల గేమ్‌ను రూపొందించిన రాష్ట్ర ఐటీ కంపెనీ ఏది?
5. విజయ్ హజారే ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించినది?
జవాబులు :
1. తిరుమల ఆనంద నిలయం
2. పుదుచ్చేరి
3. ఫర్జానా వెర్సీ
4. సెవెన్ సీస్ టెక్నాలజీస్
5. క్రికెట్.