ప్రశ్నలు :
1. భారతదేశ నయాగరాగా పేరుపొందిన జలపాతం ఏది?
2. ఏ రచనకుగానూ డాక్టర్ సి. నారాయణరెడ్డికి జ్ఞాన్‌పీఠ్ పురస్కారం లభించింది?
3. భారతదేశ దూరవిద్యా పితామహునిగా ఎవరిని భావిస్తారు?
4. ప్రపంచంలో సిమెంట్ ఉత్పత్తిలో భారతదేశానిది ఎన్నో స్థానం?
5. ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఏది?
జవాబులు :
1. హోగెనకల్ జలపాతం
2. విశ్వంభర
3. గడ్డ రాంరెడ్డి
4. రెండో స్థానం
5. స్పుత్నిక్ (రష్యా).