ప్రశ్నలు :
1. శ్రీలంక క్రికెట్ జట్టు టెస్ట్ హోదాను పొందిన సంవత్సరం ఏది?
2. ఆస్కార్ అవార్డు పొందిన తొలి చిత్రం ఏది?
3. న్యూడీల్ కార్యక్రమాన్ని రూపొందించిన అమెరికా అధ్యక్షుడు ఎవరు?
4. ప్రపంచంలోనే ఎత్తయిన రణరంగం ఏది?
5. చివరి ఆంధ్ర మహాసభ గుంటూరులో ఎప్పుడు జరిగింది?
జవాబులు :
1. 1982వ సంవత్సరం
2. ది వింగ్స్
3. రూజ్‌వెల్ట్
4. సియాచిన్
5. 1951వ సంవత్సరం.