ప్రశ్నలు :
1. సంక్రాంతి అంటే అర్థం ఏంటి?
2. ముహూర్తకాలం అంటే ఎంత?
3. తొలి ఏకాదశి అని దేనికి పేరు?
4. కృష్ణ ద్వైపాయనుడంటే ఎవరు?
5. గురుపూర్ణిమకి గల మరో పేరేంటి?
6. రంభాఫలం అని దేనినంటారు?
7. మామిడిపండును సంస్కృతంలో ఏమంటారు?
8. కలశం ముఖంలో ఎవరుంటారు?
9. త్రిమూర్తులు కొలువై ఉండే వృక్షమేంటి?
10. శకుని ఏ దేశానికి రాజుగా ఉండేవాడు?
జవాబులు :
1. మార్పు
2. రోజులో పదిహేనవ భాగం
3. ఆషాడ శుద్ధ ఏకాదశి
4. వేదవ్యాసుడు
5. వ్యాసపూర్ణిమ
6. అరటిపండు
7. చూతఫలం
8. విష్ణువు
9. బోధివృక్షము లేదా రావిచెట్టు
10. గాంధార దేశం