Article General Knowledge %e0%b0%9a%e0%b1%80%e0%b0%ae%e0%b0%b2%e0%b1%81 %e0%b0%a8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b5%e0%b0%9f 108072300064_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చీమలు నిద్రపోవట...!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ చీమలు బొద్దింక జింక్ కాపర్ రాజు హెన్రీ గొడ్డలి
, బుధవారం, 23 జులై 2008 (16:36 IST)
FileFILE
చీమలకు అసలు నిద్ర అనేదే లేదట. అవి ఎప్పుడూ నిద్రపోవట.

ప్రపంచంలో అతిపెద్ద బొద్దింక పొడవు... 3.81 అంగుళాలు.

మందబుద్ధులతో పోలిస్తే... తెలివైనవారి జుత్తులో జింక్, కాపర్‌లు ఎక్కువగా ఉంటాయట.

ఎనిమిదో రాజు హెన్రీకి పక్కన గొడ్డలి పెట్టుకుంటే తప్ప నిద్రపట్టేది కాదట.

ప్రపంచంలో సగంమంది తమ జీవితంలో ఒక్కసారి కూడా ఫోన్ పట్టుకోలేదట, ఫోన్ కాల్ అందుకోలేదట...!

మామూలు సీసపు పెన్సిల్‌తో 35 కిలోమీటర్లు దాకా గీత గీయవచ్చు లేదా 50 వేల పదాలు రాయవచ్చు.

ధృవపు ఎలుగుబంటి ఒక్క దెబ్బకి 86 పెంగ్విన్లను గుటుక్కుమనిపించగలదట....!

Share this Story:

Follow Webdunia telugu