Article General Knowledge %e0%b0%95%e0%b1%8d%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9c%e0%b1%8d 108062100034_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్విజ్

Advertiesment
ప్రథమ ప్రపంచ సంగ్రామం సందర్భం బ్రిటిష్ మొట్టమొదటి ఆధునిక యుద్ధనౌక

Raju

, శనివారం, 21 జూన్ 2008 (18:28 IST)
ప్రశ్నలు :
1. ప్రథమ ప్రపంచ సంగ్రామం సందర్భంగా బ్రిటిష్ వారు మొట్టమొదటి ఆధునిక యుద్ధనౌకను ప్రవేశపెట్టారు. దాని పేరేమి?

2. అస్ట్రియా - హంగేరీకి చెందిన రాజకుమారుడు ఆర్చి డ్యూక్ ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్‌ను సరాజివోలో హత్య చేయడంతో ప్రథమ ప్రపంచ సంగ్రామం మొదలయింది. అతనిని చంపిందెవరు?

3. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీపై అమెరికా ఎప్పుడు యుద్ధాన్ని ప్రారంభించింది?

4.రెండవ ప్రపంచ యుద్ధంలో ఏ దేశం రహస్యంగా మిత్రపక్షాల సైనిక మండలికి 1943 సెప్టెంబర్ 3న లొంగిపోయింది?

5. ప్రపంచంలో మొట్టమొదటి పార్లమెంటుగా గుర్తింపు పొందినది ఏది?

జవాబులు :
1. డ్రెడ్ నాట్.
2. గవ్రీలో ప్రిన్సెస్.
3. ఏప్రిల్ 6 1917.
4. ఇటలీ.
5. ఐస్‌లాండ్‌లో క్రీస్తు శకం 930లో నెలకొల్పిన ఆల్ థింగ్.

Share this Story:

Follow Webdunia telugu