Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కనుక్కోండి చూద్దాం...?!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ కన్స్యూమర్ హెల్త్ వరల్డ్ అవార్డు ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ సిక్స్ సస్పెక్ట్స్ యోషంగ్ హోలీ
ప్రశ్నలు :

1. కన్స్యూమర్ హెల్త్ వరల్డ్ అవార్డును పొందిన రాష్ట్ర సంస్థలు ఏవి?

2. ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ వ్యవస్థ ఏ దేశానికి చెందినది?

3. పీవీ నరసింహారావు, దేవేగౌడలకు గల సారూప్యత ఏంటి?

4. "సిక్స్ సస్పెక్ట్స్" పుస్తకాన్ని రాసిన దౌత్యవేత్త ఎవరు?

5. యోషంగ్ పేరుతో ఐదు రోజులపాటు హోలీ పండుగను జరుపుకునే రాష్ట్రం ఏది?

జవాబులు :
1. సత్యం కంప్యూటర్స్, ఎల్‍‌వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్
2. రష్యా
3. దక్షిణాది నుంచి ప్రధానమంత్రులుగా పనిచేసిన దక్షిణాదివారు కావడం
4. వికాస్ స్వరూప్
5. మణిపూర్.

Share this Story:

Follow Webdunia telugu