ప్రశ్నలు :
1. సిపాయిల తిరుగుబాటును మనం ఏ పేరుతో పిలుస్తున్నాం?
2. ఫోటో వోల్టాయిక్ సెల్స్ వల్ల ఏ శక్తిని ఉత్పత్తి చేస్తారు?
3. విద్యా సమాచార రంగానికి సంబంధించిన "ఇన్‌ప్లిబ్‌నెట్" పూర్తి పేరేంటి?
4. ఆస్కార్ నామినేషన్ పొందిన తొలి భారతీయ సినిమా ఏది?
5. తెపోండాంగ్ క్షిపణి ఏ దేశానికి చెందినది?
జవాబులు :
1. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం
2. సోలార్ ఎనర్జీ
3. ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్
4. మదర్ ఇండియా
5. ఉత్తర కొరియా.