Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇవి మీకు తెలుసా పిల్లలూ...?

Advertiesment
బాలప్రపంచం
ప్రశ్నలు :

1. విషం లేని అతిపెద్ద పాము ఏది?

2. చంద్రుడి మీదినుంచి చూస్తే.. భూమిపై ఏది కనిపిస్తుంది?

3. సరస్సులు, ప్రవాహాల గురించి తెలిపే శాస్త్రాన్ని ఏమంటారు?

4. అసలు, నకిలీ వజ్రాలను ఏ కిరణాల ద్వారా కనిపెడతారు?

5. సెల్‌ఫోన్‌ను కనిపెట్టిందెవరు?

జవాబులు :
1. కొండచిలువ
2. చైనా గోడ
3. లిమ్నాలజీ
4. యు.వి.రేస్
5. చార్లెస్ క్రాస్.

Share this Story:

Follow Webdunia telugu