Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇవి మీకు తెలుసా...?!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ ఆంధ్ర రాష్ట్రం మెజారిటీ లోక్సభ కిరోసిన్ రాజ్యాంగం సహారా ఏకలవ్య అవార్డు అనకాపల్లి
ప్రశ్నలు :

1. ఆంధ్ర రాష్ట్రంలో అతి తక్కువ మెజారిటీ సాధించిన లోక్‌సభా నియోజకవర్గంగా రికార్డులకెక్కింది ఏది?

2. ఎద్దులతో లాగే కిరోసిన్ బళ్లను నిషేధించిన రాష్ట్రం ఏది?

3. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఏ విషయానికి సంబంధించినది?

4. సహారా అనేది ఎలాంటి ప్రాంతం?

5. ఆంధ్ర రాష్ట్రంలో ఏకలవ్య అవార్డులను ఏ రంగంలో కృషి చేసిన వారికి ఇస్తున్నారు?

జవాబులు :
1. అనకాపల్లి (9 ఓట్లు)
2. మహారాష్ట్ర
3. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం
4. ఎడారి ప్రాంతం
5. క్రీడారంగం

Share this Story:

Follow Webdunia telugu