ప్రశ్నలు :
1. ఆపరేషన్ ఫ్లడ్ పేరుతో పాల ఉత్పత్తి పెంపుదలకు శ్రీకారం చుట్టినవారెవరు?
2. "హాక్ జెట్" విమానాలను భారత్ ఏ దేశం నుంచి కొనుగోలు చేస్తోంది?
3. రాష్ట్రంలో ఎన్ని సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి?
4. ప్రపంచసుందరిగా ఎంపికైన తొలి భారతీయురాలు ఎవరు?
5. భారతీయ సినీ రంగంలో "రాజా హరిశ్చంద్ర ఆలం అరా" ప్రత్యేకత ఏమిటి?
జవాబులు :
1. వర్ఘీస్ కురియన్
2. బ్రిటన్
3. ఒకటి
4. రీటా ఫారియా
5. మొదటిది తొలి మూకీ చిత్రం, రెండవది తొలి టాకీ చిత్రం.