Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇవి మీకు తెలుసా..?!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ క్రిస్టల్ అవార్డులు అంతర్జాతీయం పశ్మిన కలప పేటెంటు దేశం టైమ్ గ్రీనథాన్
, సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (18:50 IST)
ప్రశ్నలు :
1. క్రిస్టల్ అవార్డులను పురస్కరిస్తున్న అంతర్జాతీయ సంస్థ ఏది?
2. పశ్మిన కలపపై పేటెంటు కోసం పోరాడుతున్న దేశాలు ఏవి?
3. టైమ్‌కు సంబంధించిన జిఎంటి పూర్తి పేరేంటి?
4. గ్రీనథాన్ అంటే ఏంటి?
5. "ద అదర్‌సైడ్ ఆఫ్ టెర్రర్" పుస్తక రచయిత ఎవరు?

జవాబులు :
1. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్
2. భారత్-పాక్
3. గ్రీనిచ్ మీన్ టైమ్
4. పర్యావరణ పరిరక్షణకై నిర్వహించే మారథాన్
5. నివేదిత మంజుదార్.

Share this Story:

Follow Webdunia telugu