Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇవి మీకు తెలుసా...?!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ పబ్ క్లబ్ ముఖ్యమంత్రి గుజరాత్ సూరత్ హిందూస్థాన్ టైమ్స్ పాకిస్థాన్ కర్ణాటక యడ్యూరప్ప
, సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (18:49 IST)
ప్రశ్నలు :

1. పబ్‌ల, క్లబ్‌ల కల్చర్‌ను అనుమతించబోమంటూ ప్రకటించిన ముఖ్యమంత్రి ఎవరు?

2. ఏ దేశం అత్యధిక ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తోంది?

3. గుజరాత్‌లోని సూరత్ ఏ వస్తూత్పత్తికి పేరు పొందింది?

4. హిందూస్థాన్ టైమ్స్ పత్రిక ప్రచురణా స్థానం ఏది?

5. అత్యల్ప జనసాంద్రత కలిగిన దేశం ఏది?

జవాబులు :
1. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప
2. పాకిస్థాన్
3. వజ్రాలు, దుస్తులు
4. న్యూఢిల్లీ
5. మంగోలియా.

Share this Story:

Follow Webdunia telugu