ప్రశ్నలు :
1. జాతీయ జెండా స్ఫూర్తిని వ్యాప్తి చేసేందుకు కృషి చేస్తున్న స్వచ్ఛంద ఉద్యమం పేరేంటి?
2. వ్యాస్ సమ్మాన్‌ను పురస్కరిస్తున్న సంస్థ ఏది?
3. రక్షణ రంగానికి చెందిన నేషనల్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్ ఎక్కడ ఉంది?
4. భారత్‌లో అమెరికా వ్యాపారాలకు చెందిన వృత్తిపర సంస్థ పేరు?
5. వివాదాస్పదమైన "డార్విన్ శాక్రెడ్ కాజ్" పుస్తక రచయిత?
జవాబులు :
1. ఝండా ఊంఛా రహే హమారా
2. కె.కె.బిర్లా ఫౌండేషన్
3. బెంగళూరు
4. అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియా (అసోచామ్)
5. జేమ్స్ మూర్.