ప్రశ్నలు :
1. డోగ్రి, ఫినా భాషలు మాట్లాడే అత్యధికులున్న రాష్ట్రం ఏది?
2. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మాడ్రన్ ఆర్ట్ ఎక్కడ ఉంది?
3. ఏ రాష్ట్రంలో మరాఠీ మాట్లాడేవారున్న ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు?
4. జపాన్‌లో ఒక్క నెలలోపే నాలుగు లక్షల కాపీలు అమ్ముడైన పుస్తకం ఏది?
5. అమెరికా బానిసల చారిత్రాత్మక స్థితిని తెలిపే "ద రూట్స్" పుస్తక రచయిత ఎవరు?
జవాబులు :
1. జమ్మూ కాశ్మీర్
2. న్యూఢిల్లీ
3. కర్నాటక
4. ద స్పీచెస్ ఆఫ్ బరాక్ ఒబామా
5. ఆల్దోస్ హక్స్‌లీ