Article General Knowledge %e0%b0%87%e0%b0%b5%e0%b0%bf %e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b1%81 %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b0%be 109011900050_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇవి మీకు తెలుసా..?!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ పోస్టాఫీసు సముద్రం జంతువు డ్యూరాండ్ లైన్ సరిహద్దు రేఖ ప్రపంచం హైవే చేతక్ స్కూటర్
ప్రశ్నలు :
1. అత్యధిక ఫోస్టాఫీసులున్న దేశం ఏది?
2. ఒక కన్ను తెరిచి నిద్రపోయే సముద్ర జంతువు ఏది?
3. డ్యూరాండ్ లైన్ ఏయే దేశాల మధ్యనున్న సరిహద్దు రేఖ?
4. ప్రపంచపు అతిపెద్ద హైవే ఏది?
5. 'చేతక్' అనే స్కూటర్ పేరును ఏ పాలకుడి గుర్రం పేరు నుంచి గ్రహించారు?

జవాబులు :
1. భారతదేశం
2. డాల్ఫిన్
3. పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్
4. ట్రాన్స్ కెనడా
5. మహారాజా రంజిత్ సింగ్

Share this Story:

Follow Webdunia telugu