Article General Knowledge %e0%b0%87%e0%b0%b5%e0%b0%bf %e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b1%81 %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b0%be 109010300028_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇవి మీకు తెలుసా..?!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ మానవుడు శరీరం బలం కండరం నాలుక బ్లేడు నత్త గాయం రాత్రి బరువు ఔన్స్ సముద్రం తాబేలు
మానవుడి శరీరంలో బలమైన కండరం ఏంటో తెలుసా... నాలుక.

బ్లేడు అంచుమీద నడిచినా నత్తకు ఎలాంటి గాయం కాదట.

రాత్రి మనం పడుకునేటప్పుడు, మన బరువు 11 ఔన్సులు తగ్గుతుంది.

సముద్రపు తాబేళ్లకు దంతాలు ఉండవు తెలుసా..?

ప్రపంచంలో ఉన్న ప్రతి తపాలా బిళ్లపైన, ఆ బిళ్లను విడుదల చేసిన దేశం పేరు తప్పకుండా ఉంటుంది. అయితే... తపాలా బిళ్లలను ప్రవేశపెట్టిన ఇంగ్లండ్ దేశంలోని స్టాంపులపై మాత్రం ఆ దేశం పేరు ఉండదు.

Share this Story:

Follow Webdunia telugu