Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇవి మీకు తెలుసా..?!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ పబ్లిక్  లైబ్రరీ చోరీ పుస్తకం గిన్నిస్ బుక్ రికార్డు మెదడు స్టార్ ఫిష్ జిరాఫీ ఎలుక రోజులు చిలుక
, మంగళవారం, 30 డిశెంబరు 2008 (12:24 IST)
* పబ్లిక్ లైబ్రరీల నుంచి తరచుగా చోరీకి గురయ్యే పుస్తకంగా "గిన్నిస్ బుక్" రికార్డులను సృష్టించింది.

* నిప్పుకోడి మెదడు దాని కంటి కంటే చాలా పెద్దదిగా ఉంటుందట. ఇక స్టార్ ఫిష్‌కు అయితే మెదడే ఉండదట.

* జిరాఫీలు, ఎలుకలు నీళ్లు లేకుండా ఒంటెకంటే ఎక్కువ రోజులు జీవిస్తాయట.

* సీతాకోక చిలుకలు తేనెను తమ కాళ్ళతోటి రుచి చూస్తాయి.

* డైనమైట్ తయారీలో వేరుశెనగను ఉపయోగిస్తారట..!

Share this Story:

Follow Webdunia telugu