Article General Knowledge %e0%b0%87%e0%b0%b5%e0%b0%bf %e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b1%81 %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b0%be 108112500062_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇవి మీకు తెలుసా..?!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ మానవుడు పొట్ట మూడున్నర కోట్లు జీర్ణగ్రంథులు జీర్ణం పూట అమెరికా వర్జీనియా రాష్ట్రం సిక్స్
* మానవుడి పొట్టలో మూడున్నర కోట్ల జీర్ణగ్రంథులు ఉంటాయి. మనం తినే తిండిని జీర్ణం చేసేందుకు... పాపం అవన్నీ మూడు పూటలా పని చేస్తాయట.

* అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఒకప్పుడు సిక్స్ (6) పేరుతో ఒక పట్టణం ఉండేదట.

* దక్షిణ అమెరికాలోని పెరుగ్వే, తూర్పు యూరప్‌లోని మాల్దోవా దేశాల జాతీయ జెండాలు రెండువైపులా వేర్వేరు చిహ్నాలను కలిగి ఉంటాయి. ప్రపంచంలో ఏ దేశ జాతీయ జెండా కూడా ఈ విధంగా లేదు.

* ఎవరెస్టును అధిరోహించాలని చాలామంది ఉబలాటపడుతుంటారు కదా.. ఆ సాహసం చేస్తున్న ప్రతి పదిమందిలో ఒకరు మార్గమధ్యంలోనే దుర్మరణాల పాలవుతున్నారట.

Share this Story:

Follow Webdunia telugu