* కెప్టెన్ కంగారూ అనే పేరుతో మొదటిసారిగా చిన్నపిల్లల కోసం ఓ టీవీ షో అమెరికాలో ప్రారంభమైంది.
* అంతరిక్ష వాహకనౌక బయటి భాగానికి రంగులు వేయరు. రంగుల వల్ల గురుత్వాకర్షణ శక్తి పెరుగుతుందని భావిస్తారు.
* సౌదీ అరేబియాలో భర్త కాఫీ ఇచ్చేందుకు నిరాకరించినట్లైతే భార్యలు విడాకులు తీసుకోవచ్చు
* శాండియాగోలోని పబ్లిక్ స్కూల్స్‌లో హిప్నాటిజంను నిషేధించారు.
* ప్రపంచంలో మొదటిసారిగా అందాల పోటీలను నిర్వహించిన ఘనత పి.టి.బర్నామ్‌కు దక్కుతుంది.
* కాలిఫోర్నియాలోని ఫసిఫిక్ గ్రోవ్‌లో సీతాకోక చిలుకల్ని చంపడం చట్ట విరుద్ధం.