Article General Knowledge %e0%b0%87%e0%b0%b5%e0%b0%bf %e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b1%81 %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b0%be 108111500022_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇవి మీకు తెలుసా..?!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ నక్షత్రాలు అంతరిక్షం భయం ఆస్ట్రో ఫోబియా సూర్యమండలం ఐదు బిలియన్ సంవత్సరాలు టెక్ట్స్
* ప్రపంచంలో అతిపెద్ద ఐస్‌క్రీమ్ రెస్టారెంట్ స్వీడన్‌లోని సోడార్ కోపింగ్‌లో ఉంది. అక్కడ కొన్ని వందల వెరైటీల ఐస్‌క్రీమ్లు లభిస్తాయి.

* నక్షత్రాలు, అంతరిక్షం అంటే భయపడటాన్ని ఆస్ట్రో ఫోబియాగా వ్యవహరిస్తారు.

* సూర్యమండలం మరో ఐదు బిలియన్ సంవత్సరాల వరకూ మండుతూనే ఉంటుంది.

* అమెరికన్ టెక్ట్స్ బుక్స్‌కు అమెరికాలో కంటే స్వీడన్‌లో ధర తక్కువగా ఉంటుంది.

* లాండ్రీ షాపుల్లో వీడియో కెమేరాలు అమర్చడాన్ని స్వీడన్ ప్రభుత్వం నిషేధించింది.

Share this Story:

Follow Webdunia telugu