* ప్రపంచంలో చమురును ఎక్కువగా ఎగుమతి చేసే దేశం నార్వే.
* పెంగ్విన్ పక్షులకు దంతాలు లేకపోయినా కరవగలవు.
* 1992వ సంవత్సరం నుంచే ఎస్ఎంఎస్‌లు పంపే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
* రోజుకి 2,000 పౌండ్ల దుమ్ము ధూళి భూమి మీదకి చేరుకుంటోంది.
* అంతరిక్షానికి వెళ్ళే వ్యోమగాముల్ని ఆ ప్రయాణానికి ముందు బీన్స్ తినకుండా చూస్తారు.
* అంతరిక్షంలో ఉన్న వారికి కన్నీళ్ళు వచ్చే అవకాశం ఉండదు. దానికి కారణం గురుత్వాకర్షణ శక్తి లేకపోవడమే.