Article General Knowledge %e0%b0%87%e0%b0%b5%e0%b0%bf %e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b1%81 %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b0%be 108092900036_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇవి మీకు తెలుసా...?

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ పనిదినం టైపిస్టు వేళ్లు దూరం మైళ్లు పోస్టుకార్డు ఆస్ట్రియా అలస్కా దేశం చోటు నడకం వాహనం
, సోమవారం, 29 సెప్టెంబరు 2008 (15:38 IST)
WD PhotoWD
సాధారణ పనిదినంలో ఒక టైపిస్టు వేళ్లు కదిలే దూరం ఎంతో తెలుసా...? 12.6 మైళ్లు.

మొట్టమొదటిసారిగా పోస్టుకార్డును ఉపయోగించిన దేశం ఆస్ట్రియా.

అలస్కా దేశంలో చాలామంది... వాళ్లు పనిచేసే చోటుకు నడుచుకుంటూనే వెళ్తారు. అంటే వాహనాల వాడకం చాలా తక్కువన్నమాట.

జీవితంలో రెండు వారాల సమయం ట్రాఫిక్ సిగ్నల్ లైట్ ఎప్పుడు మారుతుందా..? అని ఎదురుచూడటంతోనే సరిపోతుందట..!

అమెరికా దేశంలో ప్రతి పదమూడు నిమిషాలకో కొత్త పుస్తకం అచ్చువేస్తున్నారు.

సాలెపురుగు రక్తం పారదర్శకంగా ఉంటుంది.

కష్టపడి పనిచేసే వాళ్లకు రోజూ నాలుగు గ్యాలన్ల చెమట బయటికి వెళ్తుంది.

సినిమాలలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన ఆట... బాక్సింగ్.

0.7 శాతం మంది ఎల్లప్పుడూ మద్యపానం సేవిస్తూనే ఉంటారు.

Share this Story:

Follow Webdunia telugu