Article General Knowledge %e0%b0%87%e0%b0%b5%e0%b0%bf %e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b1%81 %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b0%be 108092300016_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇవి మీకు తెలుసా...?!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ ఆనియన్ ఉల్లిపాయ లాటిన్ పదం అర్థం పెద్ద ముత్యం మానవుడి శరీరం వెంట్రుకలు గడ్డ వేగం
, మంగళవారం, 23 సెప్టెంబరు 2008 (10:41 IST)
WD PhotoWD
ఆనియన్ (ఉల్లిపాయ) అనేది లాటిన్ పదం. దీని అర్థం ఏంటంటే... "పెద్ద ముత్యం".

మానవుడి శరీరంలో ఇతర భాగాలపై ఉన్న వెంట్రుకల కన్నా గడ్డం మీది వెంట్రుకలు వేగంగా పెరుగుతాయి.

గుర్రాలు, ఎలుకలూ వాంతి చేసుకోవు.

మనిషి కాళ్లలో రెండు లక్షల, యాభైవేల చెమట గ్రంథులు ఉంటాయి.

ఒక గంటసేపు టైపింగ్ చేసినట్లయితే... 110 క్యాలరీలు ఖర్చవుతాయి.

శరీరంలో మరే ఇతర భాగంకన్నా నాలుకపైనే అత్యంత సున్నితమైన నరాలుంటాయి.

పదిహేడో శతాబ్దం తొలినాళ్ళలో థర్మామీటర్‌లో పాదరసానికి బదులుగా బ్రాందీని పోసేవారట.

ఆరోగ్యవంతుడైన వ్యక్తి రోజుకు సగటున ఆరుసార్లు మాత్ర విసర్జన చేస్తాడు.

అమెరికన్ అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో 59 సీట్లతో కూడిన మినీ థియేటర్ ఉంది.

దూకడం రాని ఏకైక క్షీరదం ఏనుగు.

ఇంగ్లీషు భాషలో అచ్చులన్నీ రివర్స్‌లో ఉండే ఏకైక పదం... సబ్‌కాంటినెంటల్

Share this Story:

Follow Webdunia telugu