Publish Date: Tue, 09 Sep 2008 (13:34 IST)
Updated Date: Tue, 09 Sep 2008 (13:34 IST)
ప్రశ్నలు :
1. ఆంధ్రరత్న అని ఎవరిని అంటారు?
2. డిపెండింగ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు?
3. వేలిముద్రల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?
4. రెడ్ ప్లానట్‌గా పిలువబడే గ్రహం ఏది?
5. మహా భారతానికి గల మరో పేరు?
జవాబులు :
1. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
2. జశ్వంత్‌సింగ్
3. డాక్టిలోగ్రఫీ
4. మార్స్
5. జయ సంహిత.