ప్రశ్నలు :
1. వాంతి చేసుకోని జంతువులు ఏవి?
2. పాడవని ఒకే ఒక్క ఆహార పదార్థం ఏది?
3. బ్లూవేల్ అనే చేప నాలుగ ఎంత బరువుంటుంది?
4. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన పదవీ కాలంలో ఎన్ని ఈ మెయిల్స్ పంపించాడు?
5. కప్పలను ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశం ఏది?
6. ఒక చాక్లెట్‌లో ఎన్ని రకాల క్రిమికీటకాల కాళ్లు ఉంటాయి?
జవాబులు :
1. ఎలుకలు, గుర్రాలు
2. తేనె
3. ఏనుగంత బరువు
4. రెండే రెండు
5. జపాన్
6. ఎనిమిది రకాలకు చెందిన