Article General Knowledge %e0%b0%87%e0%b0%b5%e0%b0%bf %e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b1%81 %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b0%be 108081100014_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇవి మీకు తెలుసా...?!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ లేసర్ హేలీ తోకచుక్క భారత్ యుద్ధ విమానం సూపర్
, సోమవారం, 11 ఆగస్టు 2008 (12:22 IST)
FileFILE
ప్రశ్నలు :

1. లేసర్ (laser) పూర్తి పేరు?

2. హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది?

3. భారత్ రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం?

4. "సూపర్ కండక్టివిటీ"ని కనుగొన్నదెవరు?

5. "నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద" ఎక్కడ ఉంది?

జవాబులు :

1. లైట్ ఆంప్లిఫికేషన్ బై స్టిమ్యూలేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్.

2. 76 సంవత్సరాలకు ఒకసారి.

3. తేజస్.

4. డాక్టర్ హీక్ కామర్‌లింగ్ ఓన్స్

5. జైపూర్

Share this Story:

Follow Webdunia telugu