Article General Knowledge %e0%b0%87%e0%b0%b5%e0%b0%bf %e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b1%81 %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b0%be 108080700022_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇవి మీకు తెలుసా..!?

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ కంగారూ పిల్ల సెంటీమీటర్లు మమ్మీలు మృతదేహం మెదడు రంధ్రాలు ముక్కు
, గురువారం, 7 ఆగస్టు 2008 (13:05 IST)
FileFILE
అప్పుడే పుట్టిన కంగారూ పిల్ల 2.5 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది.

ఈజిప్టు దేశంలో మమ్మీలను భద్రపరిచేందుకు మృతదేహంలోని మెదడును ముక్కు రంధ్రాల నుండి తీస్తారు.

ఇంతవరకూ ఆకాశంలో మెరిసిన పెద్ద మెరుపు పొడవెంతో తెలుసా..?! 32 కిలోమీటర్ల పొడవు.

సహారాలో "తెగజ్జా" అనే పట్టణాన్ని పూర్తిగా ఉప్పుతో నిర్మించారట!

ఆల్సేషియన్ జాతి కుక్కలకు ఘ్రాణశక్తి మనుషులకంటే 10 రెట్లు ఎక్కువ.

Share this Story:

Follow Webdunia telugu