పశ్నలు :
1. మన సౌరకుటుంబంలో ఈ గ్రహంలో మాత్రమే జీవరాశి ఉంది?
2. ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
3. భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
4. ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ?
5. పింజర్ ' నవల రచయిత్రి ఎవరు?
జవాబులు :
1. భూమి.
2. న్యూయార్క్.
3. ఆంధ్రప్రదేశ్.
4. ఇండియా.
5. అమృతా ప్రీతమ్.