Article General Knowledge %e0%b0%87%e0%b0%b5%e0%b0%bf %e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b1%81 %e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b0%be 108080400014_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇవి మీకు తెలుసా...?

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ బనానా అరబిక్ భాష అమెరికా బ్యాంకులు దోపిడీ తాజ్‌మహల్
, సోమవారం, 4 ఆగస్టు 2008 (11:57 IST)
FileFILE
బనానా అనే పదం అరబిక్ పదమైన బనాన్ నుండి పుట్టింది. బనాన్ అంటే ఆ భాషలో వేలు అని అర్థం

ఇప్పటిదాకా అమెరికా అధ్యక్షులుగా ఎన్నికైన వారిలో 26 మంది న్యాయవాదులున్నారు.

ప్రపంచవ్యాప్తంగా రోజుకు 200 బ్యాంకులు దోపిడీకి గురవుతున్నాయి.

తాజ్‌మహల్ నిర్మించే సమయంలో వివిధ పనుల కోసం పదివేల ఏనుగులను ఉపయోగించారట.

భారతదేశంలో సెల్‌ఫోన్ వాడుతున్న వారి సంఖ్య నెలకు 25 లక్షల చొప్పున పెరుగుతోంది.

బర్మాలో వాహనాలను రోడ్డుకు కుడివైపున నడుపుతారు. మనదేశంలో ఎడమవైపు నడుపుతారన్న విషయం మీకు తెలుసు కదూ..!

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం హిమాచల్‌ప్రదేశ్‌లోని చెయిల్ అనే ప్రాంతంలో ఉంది.

Share this Story:

Follow Webdunia telugu