మహాతీర్థాలు 18. అవి... అంతర్గత, పాపనాశని, ప్రథమ బ్రహ్మ, ఛాయా మల్లిఖార్జున, వేద సంగమేశ్వర, గణికా సిద్ధేశ్వర, మోక్షేశ్వర, భుజంగ, బ్రహ్మ నారాయణ, మణికర్ణిక, ప్రయాగ మాధవ, సోమ సిద్ధేశ్వర, దేవద్రోణ, నాదాతుంగ సంగమ, కల కలేశ్వర, నాగ భోగేశ్వర, శుక్లేశ్వర, అగ్నీశ్వర.