Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీకు ఇవి తెలుసా...?!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ మొక్కలు వాయుమార్పిడి మానవుడు లాలాజల గ్రంథులు లాకోన్స్ ప్రయోగం ఉసిరికాయ విటమిన్
, మంగళవారం, 23 డిశెంబరు 2008 (13:28 IST)
ప్రశ్నలు :
1. మొక్కలలో వాయుమార్పిడి దేని ద్వారా జరుగుతుంది?
2. మానవునిలో లాలాజల గ్రంథులు ఎన్ని ఉంటాయి?
3. "లాకోన్స్" ప్రయోగం జరిపిన సంస్థ పేరు?
4. ఉసిరికాయలో ఏ విటమన్ ఎక్కువగా ఉంటుంది?
5. చెరకులోని చక్కెరను ఏమంటారు?
6. "బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్" ఎక్కడ ఉంది?

జవాబులు :
1. పత్ర రంధ్రాలు
2. మూడు జతలు
3. సి.సి.ఎం.బి.
4. సి విటమిన్
5. సుక్రోజ్
6. ముంబయి

Share this Story:

Follow Webdunia telugu