Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీకివి తెలుసా...?!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ ఐజాక్ న్యూటన్ సోదరులు పేర్లు మరపు సాధారణ వ్యక్తి నీళ్లు పదకొండు రోజులు బ్రతుకు వేసవి
, గురువారం, 27 నవంబరు 2008 (13:34 IST)
* ఐజాక్ న్యూటన్ తన సోదరుల పేర్లను తరచుగా మరచిపోతుండేవారట.

* సాధారణ వ్యక్తి నీళ్లు లేకుండా పదకొండు రోజుల దాకా బ్రతకగలడు. కానీ వేసవిలో మాత్రం కుదరదు.

* అమెరికాలో మంగళవారం రోజు ఆఫీసులన్నీ ఉద్యోగులతో కళకళలాడుతాయి. ఆరోజు అతి తక్కు శాతం గైర్హాజరు ఉంటుంది. శుక్రవారం మాత్రం ఎక్కువమంది సెలవు తీసుకోవటంతో ఆఫీసులు బోసిపోతాయట.

* ఆరోగ్యవంతుడైన వ్యక్తి రోజుకి సగటున ఆరుసార్లు మూత్ర విసర్జన చేస్తాడు.

* హ్యారీ పోటర్ సిరీస్ పుస్తకాలను ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలకంటే అబ్బాయిలే ఎక్కువగా చదివినట్లు ఓ సర్వేలో వెల్లడైంది.

Share this Story:

Follow Webdunia telugu