మగాడు ఒక్కసారి కనురెప్పలు మూసి తెరిచే లోగా అమ్మాయి...
, శుక్రవారం, 23 నవంబరు 2012 (20:45 IST)
మనకు చాలా విషయాలు తెలుసని అనుకుంటాం కానీ అంతకంటే చాలానే తెలియవన్నది చదివే కొలదీ తెలుసుకుంటాము. బహుశా ఈ 5 పాయింట్లు కూడా మీకు తెలుసో లేదో ఒకసారి ఓ లుక్కేయండి.* మగాడు ఒక్కసారి కనురెప్పలు మూసి తెరిచే లోగా అమ్మాయి రెండుసార్లు కనురెప్పలు మూసి తెరుస్తుందట.* TYPEWRITER అనే పదాన్ని మనం టైప్ చేసేటపుడు కీ బోర్డులో ఒకే వరుసలో వచ్చే అతిపెద్ద పదమట. * చీమకు ఏదైనా హాని జరిగినప్పుడు అది కుడివైపుకే పడుతూ లేస్తుందట.* సీతాకోకచిలుకలు వాటి పాదాలతో రుచి చూస్తాయట* ఓ వ్యక్త విగ్రహం ముందు గుఱ్ఱం రెండు కాళ్లు గాలిలో లేపి నిలబడి ఉన్నట్లు విగ్రహాన్ని పెడితే సంబంధిత విగ్రహానికి చెందిన వ్యక్తి యుద్ధంలో వీరమరణం పొందాడని అర్థం.