ప్రశ్నలు :
1. శ్రీరామచంద్రుడి వంశం పేరేంటి?
2. దివ్య స్నానమని దేనికి పేరు?
3. మహావిష్ణువు ద్వారపాలకులెవరు?
4. ఓంకారాన్ని స్మరించమని ఏ వేదం బోధిస్తుంది?
5. శ్రీకృష్ణ కర్ణామృతం రచించిన పండితుడి పేరేంటి?
6. కుంతికి మంత్రోపదేశం చేసిన ముని పేరేంటి?
7. ప్రశ్నలతో కూడిన ఉపనిషత్తు పేరేంటి?
8. ఆదిత్య హృదయాన్ని ఎవరు, ఎవరికి ఉపదేశించారు?
9. మూడు వేదాలను స్వరం తప్పకుండా పారాయణం చేయగలిగిన రాక్షసోత్తముడు ఎవరు?
10. శ్రీ మహావిష్ణువు, అనంతపద్మనాభ స్వామిగా కొలువుదీరిన క్షేత్రం పేరేంటి?
జవాబులు :
1. ఇక్షాకు వంశం
2. ఎండ కాస్తుండగా కురిసే వర్షంలో చేసే స్నానానికి దివ్య స్నానమని పేరు
3. జయవిజయులు
4. యజుర్వేదం
5. బిల్వమంగళుడు
6. దుర్వాస మహాముని
7. ప్రశ్నోపనిషత్
8. అగస్త్య మహాముని, శ్రీరాముడికి ఉపదేశించారు
9. రావణ బ్రహ్మ (రావణాసురుడు)
10. బిల్వ మంగళుడు.