Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లలూ... సబ్బు జిడ్డును ఎలా వదిలిస్తుందో తెలుసా?

Advertiesment
సబ్బు
, సోమవారం, 24 అక్టోబరు 2011 (16:40 IST)
FILE
జిడ్డుని కడుక్కోవడానికి నీటిని కాకుండా నీటితో పాటు సబ్బును వాడతాం. సబ్బులు సాపోనిఫాకేషన్ అనే రసాయన ప్రక్రియలో క్రొవ్వు పదార్థాల జలవిచ్ఛేదం (హైడ్రాలసిన్) వల్ల పొటాషియం లేదా సోడియం ఆమ్ల లవణాలు తయారవుతాయి. నీళ్ళు, జిడ్డు లేదా నూనె-ఇవి రెండూ ఒకదానితో ఒకటి కరుగవు.

సబ్బు ఎమల్సిఫైర్‌గా పని చేసి, ఈ రెండిటినీ కలిసిపోయేటట్లు చేస్తుంది. అంటే నీటి తలతన్యతను తగ్గించడం ద్వారా జిడ్డు లేదా నూనె అణువులతో కలిసేటట్లు చేయడంతో మన చేతులకంటుకున్న జిడ్డు త్వరగా పోతుంది.

Share this Story:

Follow Webdunia telugu