పిల్లలూ.. మీకు ఇవి తెలుసా..?!
ప్రశ్నలు :1.
వెలోడ్రోమ్ అనేది ఏ క్రీడా మైదానం?2.
పైన్ వ్యాలీ బీజింగ్ ఓపెన్ ఛాంపియన్‌షిప్ దేనికి సంబంధించినది?3.
ఎస్టోరిల్ ఓపెన్ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించినది?4.
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ తరువాత ఎక్కువ ఆదరణ కలిగిన ఆట ఏది?5.
జీవ్ మిల్కా సింగ్ ఏ క్రీడకు సంబంధించిన ఆటగాడు?6.
లండన్ మారథాన్‌లో పాల్గొన్న ప్రపంచంలోనే అతిపిన్న వయస్కుడు ఎవరు?7.
ఒలింపిక్ క్రీడలకు పుట్టినిల్లు ఓలింపస్ పట్టణం ఏ దేశంలో ఉంది?జవాబులు :1.
సైక్లింగ్2.
గోల్ఫ్3.
టెన్నిస్4.
సాకర్ (ఫుట్‌బాల్)5.
గోల్ఫ్6.
బుధియా సింగ్7.
గ్రీసు.