పిల్లలూ.. చెప్పుకోండి చూద్దాం...?
ప్రశ్నలు :1. "
ది పింక్ సిటీ" అని ఏ నగరాన్ని పిలుస్తారు..?2.
ఇప్పటి మయన్మార్‌ను ఒకప్పుడు ఏమని పిలిచేవారు..?3.
మనదేశంలో "గార్డెన్ సిటీ" అని ఏ నగరాన్ని పిలుస్తారు..?4. "
ది లాండ్ ఆఫ్ మిడ్‌నైట్ సన్"గా పిలువబడే దేశం ఏది..?5. "
ది షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్" అని ఏ దేశాన్ని పిలుస్తారు..?జవాబులు :1.
జైపూర్2.
బర్మా3.
బెంగళూరు4.
నార్వే5.
క్యూబా.