పిల్లలూ.. ఇవి మీకు తెలుసా..??!
ప్రశ్నలు :1.
బంగ్లాదేశ్ మొదటి ప్రధానమంత్రి ఎవరు?2.
ప్రపంచంలో అతి ఎత్తయిన శిఖరం ఏది?3.
ఇంగ్లీషు ఛానల్‌ను ఈదిన మొట్టమొదటి భారతీయురాలు ఎవరు?4.
ప్రపంచంలో అతి పెద్ద డెల్టా ఏది?5.
ప్రపంచంలో దాదాపు మూడు వంతుల టేకును ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది?6.
మన దేశంలో ప్రచురితమవుతున్న పత్రికలలో అత్యంత పురాతనమైన పత్రిక ఏది?7.
టెలిస్కోప్‌ను కనుగొన్నది ఎవరు?8.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తొలి ఛైర్మన్ ఎవరు?9.
మొఘల్ వంశ స్థాపకుడు ఎవరు?10.
నీటి ఉపరితలంమీద కీటకాలు మునిగిపోకుండా సంచరించేందుకు కారణం ఏంటి?జవాబులు :1.
ముజిబుర్ రెహమాన్2.
ఎవరెస్ట్3.
రీటా ఫారియా4.
గంగ5.
మయన్మార్6.
ముంబయి సమాచార్7.
హాన్స్ లిప్పర్ షె8.
విక్రం సారాభాయ్9.
బాబర్10.
తలతన్యత.